బీ12 అందాలంటే ఇవి తినాల్సిందే..
మెదడు పనితీరు, నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ బి12 తగినంత ఉండాలి. ఇది ఎక్కువగా చేపలు, గుడ్లు, మాంసం నుంచి లభిస్తుంది. బీ12 లోపం ఉండకూడదంటే డైట్‌లో పాలు, పెరుగు, చీజ్, మజ్జిగ, పనీర్ చేర్చుకోవాలి. ఇప్పుడు బీ12 ఫోర్టిఫైడ్ ఆహారాలు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పాలు, పెరుగు తీసుకోనివారు బాదం, సోయా, టోఫు, ఓట్స్ పాలల్లో తీసుకుంటే విటమిన్ బి12 కావాల్సినంత అందుతుంది.
Comments