• Oct 27, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ: భారత స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ న్యూజిలాండ్‌ ‘ఎ’ జట్టుతో జరిగే మూడో అనధికార టెస్టులో ఆడే అవకాశం ఉంది. వచ్చే నెల 7 నుంచి లింకన్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ప్రస్తుతం వీరిద్దరు బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ) శిబిరంలో ఉన్నారు. ఆసియాగేమ్స్‌లో ఆడి న బుమ్రాకు విశ్రాంతినివ్వగా.. పంత్‌ గత నెలలో జరిగిన ఇరానీ కప్‌లో గాయపడ్డాడు. ఈ ఇద్దరూ కివీ్‌సతో జరిగే టెస్టు సిరీ్‌సలో జట్టు సభ్యులు కావడంతో ప్రాక్టీస్‌ కోసం భారత్‌ ‘ఎ’ తరఫున ఆడనున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement