బాక్సింగ్ ఫైనల్లో ఆదిత్య
న్యూఢిల్లీ: అండర్-19 ప్రపంచ చాంపియన్‌షి్‌పలో భారత బాక్సర్ ఆదిత్య ఫైనల్లోకి అడుగుపెట్టాడు. 55 కిలోల సెమీఫైనల్లో ఆదిత్య 5-0తో నిహత్ (అజర్‌బైజాన్)ను చిత్తు చేశాడు. ఫైనల్లో ఇస్లామ్ మగోమదెవ్ (రష్యా)తో ఆదిత్య అమీతుమీ తేల్చుకుంటాడు. మహిళల 80 కిలోల సెమీస్‌లో మేఘ షోకంద్.. మీరిమ్ (కిర్గిస్థాన్)పై గెలుపొంది ఫైనల్ చేరింది.









Comments