• Mar 02, 2026
  • NPN Log

    హోబర్ట్ వేదికగా ఇండియా ఉమెన్స్‌తో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా ఉమెన్స్ 185 రన్స్ తేడాతో గెలిచింది. 410 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కి దిగిన భారత్ 224 పరుగులకు ఆలౌటైంది. స్నేహ్ రాణా(44) టాప్ స్కోరర్. ఆస్ట్రేలియా బౌలర్లలో అలానా కింగ్ 4 వికెట్లతో సత్తా చాటారు. అంతకుముందు అలీసా హీలీ(158), బెత్ మూనీ(106) సెంచరీలు చేయడంతో ఆసీస్ 409-7 స్కోర్ చేసింది. ఈ విజయంతో 3 మ్యాచుల ODI సిరీస్‌ను ఆస్ట్రేలియా వైట్ వాష్ చేసింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement