• Apr 19, 2026
  • NPN Log

    ఇండియా-రష్యా మధ్య కీలక RELOS (Reciprocal Exchange of Logistic Support) ఒప్పందం ఖరారైంది. దీంతో ఇరు దేశాలు 3,000 మంది సైనికులను ఒకరి భూభాగంలో మరొకరు మోహరించుకోనున్నాయి. అలాగే నేవీ పోర్టులు, ఎయిర్‌బేస్‌లు, ఎయిర్‌స్పేస్‌లను లాజిస్టిక్స్, ట్రైనింగ్, ఆపరేషనల్ సపోర్ట్ కోసం ఉపయోగించుకుంటాయి. దీర్ఘకాల రక్షణ భాగస్వాములైన ఇరుదేశాల మధ్య లాజిస్టిక్స్ లోపాలను అధిగమించేందుకు ఈ డీల్‌ను ఖరారు చేసుకున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement