• Mar 02, 2026
  • NPN Log

    చండీగఢ్‌ బ్రాంచ్‌లో రూ.590 కోట్ల స్కామ్ వెలుగుచూడటంతో IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు ఇవాళ భారీగా పతనమవుతున్నాయి. ఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల అమ్మకాలు చేపట్టారు. దీంతో గరిష్ఠంగా 20శాతం నష్టం చవిచూడగా తర్వాత కాస్త పుంజుకొని ప్రస్తుతం 16శాతం వద్ద కొనసాగుతోంది. హరియాణా ప్రభుత్వ విభాగం తమ బ్యాంకు ఖాతాను క్లోజ్ చేసి ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరిన నేపథ్యంలో ఈ స్కామ్ బయటపడింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement