మంగళగిరి ఎయిమ్స్‌లో 218 పోస్టులు
ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ 218 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు 97 ఉండగా, ఫ్యాకల్టీ పోస్టులు 121 ఉన్నాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సీనియర్ రెసిడెంట్ పోస్టులకు ఈ నెల 21, ఫ్యాకల్టీ పోస్టులకు ఈ నెల 26 ఆఖరు తేదీ. మరింత సమాచారం కోసం https: www.aiimsmangalagiri.edu.in ను సంప్రదించగలరు.
Comments