మోడల్ స్కూల్స్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
ఆంధ్ర ప్రదేశ్ : రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. షెడ్యూల్ ఇలా.. ఫీజు చెల్లింపు: ఫిబ్రవరి 23- మార్చి 31, ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణ: ఫిబ్రవరి 24 నుంచి మొదలు. ప్రవేశ పరీక్ష: ఏప్రిల్ 12, మెరిట్, సెలక్షన్ లిస్టు: ఏప్రిల్ 27, సర్టిఫికెట్ల వెరిఫికేషన్: ఏప్రిల్ 30. తరగతులు జూన్ నుంచి ప్రారంభమవుతాయని డైరెక్టర్ విజయరామ రాజు తెలిపారు.










Comments