మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ కునుసోతు వెంకన్న ..
మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్ కునుసోతు వెంకన్న ..
రోడ్డు కి ఇరువైపుల ప్రమాద కరంగా ఉన్న పిచ్చి రొట్టనీ సొంత ఖర్చులతో JCB పెట్టించి తొలగింపు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: దమ్మపేట నుంచి అశ్వరావుపేట వెళ్లే రోడ్ మార్గంలో అచ్యుతపురం స్టేజ్ గుట్ట మలుపు వద్ద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి,మెయిన్ రోడ్డు కి ఇరువైపుల పిచ్చి రొట్టా పేరుకు పోయి రోడ్డు కనపడక ప్రమాదకరంగా ఉన్నది,నాగుపల్లి గ్రామానికి చెందిన కూనసోతూ వెంకన్న అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నరు...ప్రమాద కరణంగా ఉన్న పిచ్చి రొట్టనీ తన సొంత ఖర్చులతో JCB పెట్టించి ఈ రోజు తొలగించడం జరిగినది..










Comments