ముస్లిం దేశాలను తప్పుదోవ పట్టించిన ట్రంప్?
ట్రంప్ ప్రతిపాదించిన గాజా పీస్ డీల్‌ను ఖతర్, పాక్ సహా 8 ముస్లిం దేశాలు ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే అది కాకుండా హమాస్‌కు వేరే డీల్ పేపర్స్ పంపినట్లు అమెరికా బేస్డ్ మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ PM నెతన్యాహు సూచనల మేరకు ఒరిజినల్ ప్లాన్‌లో మార్పులు చేసినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌కు అనుకూలంగా కండీషన్స్ పెట్టారంది. ఆయుధాలు వదలాలన్న రూల్ సహా మరికొన్నింటిని మార్చాలని హమాస్ కోరుతున్నట్లు సమాచారం.
Comments