యుద్ధం.. పెరిగిన బిట్‌కాయిన్ ధర
పశ్చిమాసియాలో యుద్ధం విరమణకు ప్రయత్నాలు జరుగుతుండటంతో క్రిప్టో కరెన్సీపై పెట్టుబడికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్చి 25 తర్వాత తొలిసారి బిట్‌కాయిన్ ధర $70,000 మార్కును దాటింది. తర్వాత కొద్దిగా ఒడుదొడుకులకు లోనై ప్రస్తుతం $69,588 వద్ద ట్రేడవుతోంది. గతేడాది అక్టోబర్‌లో ఏకంగా $1,26,272కు చేరిన బిట్‌కాయిన్ ధర ఈ ఏడాది ఫిబ్రవరిలో $60,033కు పడిపోయిన విషయం తెలిసిందే.









Comments