• Oct 05, 2025
  • NPN Log

    పర్యావరణవేత్త సోనమ్  వాంగ్‌చుక్‌ ను రిలీజ్ చేసేలా ఆదేశించాలని ఆయన భార్య గీతాంజలి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఘర్షణలకు ఒకరిని బలిపశువును చేయాలని, లద్దాక్ పోలీసులు ఓ అజెండాతో పనిచేస్తున్నారని ఆరోపించారు. తన భర్తను కలిసేందుకు తాను అర్హురాలిని కాదా అంటూ రాష్ట్రపతి ముర్ము, PM మోదీకి లేఖ రాశారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement