విజయమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
అమరావతి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం ఎక్స్ ఖాతా వేదికగా మంత్రి నారా లోకేశ్ తెలిపారు.









Comments