• Oct 05, 2025
  • NPN Log

    2026-27 సీజన్‌కు పంటల మద్దతు ధరలను కేంద్రం పెంచింది. శనగ రేటును క్వింటాకు ₹225 పెంచడంతో ₹5,875కు చేరింది. గోధుమ క్వింటాకు ₹160(₹2,585), బార్లీ ₹170(₹2,150), మసూర్ పప్పు ₹300(₹7,000), ఆవాలు ₹250(₹6,200), సన్‌ఫ్లవర్ ₹600(₹6,540) పెంచింది. (కొత్త రేట్లు బ్రాకెట్లో)
    * రైతులకు ఉపయోగపడే అగ్రికల్చర్, పాడికి సంబంధించిన విస్తృత సమాచారం కోసం పాడిపంట కేటగిరీలోకి వెళ్లండి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement