శివకోటి ఐస్ లారీ బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాజోలు మండలం శివకోటి గ్రామంలోని లాకుల వద్ద అర్ధరాత్రి ఐస్ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.స్థానికుల సమాచారం ప్రకారం.. భీమవరం నుంచి అమలాపురం వైపు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది.









Comments