• Oct 27, 2026
  • NPN Log
    అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాజోలు మండలం శివకోటి గ్రామంలోని లాకుల వద్ద అర్ధరాత్రి ఐస్‌ లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.స్థానికుల సమాచారం ప్రకారం.. భీమవరం నుంచి అమలాపురం వైపు వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement