సరిహద్దుల్లో పాకిస్థానీ బెలూన్స్ కలకలం!
సరిహద్దుల్లో పాకిస్థానీ బెలూన్స్ కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్ జిల్లా గునరా గ్రామంలో విమానం ఆకారంలో చెట్టుపై వేలాడిన వాటిని గుర్తించారు. 2 బెలూన్లకు అతికించిన పాక్, అమెరికా కరెన్సీలను స్వాధీనం చేసుకున్నారు. వాటిపై పాక్ మొబైల్ నంబర్, స్కానర్ కోడ్‌లను ముద్రించారని అధికారులు చెప్పారు. ఇటీవల డ్రోన్ చొరబాట్లు, ఉగ్ర దాడుల హెచ్చరికల నేపథ్యంలో బెలూన్ల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.









Comments