హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో 52 ఉద్యోగాలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 52 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ లైబ్రేరియన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, Sr అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్, Jr ఆఫీస్ అసిస్టెంట్, Lab అసిస్టెంట్, Lab అటెండెంట్, లైబ్రేరి అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, PG, బీటెక్, ఎంటెక్‌తో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://uohyd.ac.in/
Comments