హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్
హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)లో డిప్లొమా టెక్నీషియన్, టెక్నిషియన్ ఎలక్ట్రోప్లాటర్ పోస్టులకు దరఖాస్తులు చేయడానికి ఇవాళ్టి వరకే అవకాశం ఉంది. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. వెబ్సైట్: https://hal-india.co.in/
Comments