• Mar 02, 2026
  • NPN Log

    తెలంగాణ : రంజాన్ సీజన్‌లో హలీమ్ చెఫ్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. హైదరాబాద్‌లోని పెద్ద హోటళ్లు రోజుకు కనీసం ₹5 వేలు చెల్లిస్తున్నాయి. ఇతర పట్టణాల్లోనూ హైదరాబాద్ నుంచి చెఫ్‌లను పిలిపించుకుని రోజుకు ₹3 వేలు చెల్లిస్తున్నారు. కొన్ని బడా హోటళ్లు, రెస్టారెంట్లు 6 నెలల ముందే వారిని బుక్ చేసుకోవడం గమనార్హం. రంజాన్ తర్వాత హలీమ్ చెఫ్‌లు హైదరాబాద్‌లోని క్యాటరింగ్ సెంటర్లు, హోటళ్లలో బిర్యానీ తయారీలో బిజీగా ఉంటారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement