13 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్!
తెలంగాణలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. బకాయిలు రూ.1200 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లే రిలీజ్ చేసిందని పేర్కొన్నాయి. ఈనెల 12లోపు మొత్తం బకాయిలు చెల్లించకుంటే 13 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని హెచ్చరించాయి. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Comments