• Apr 09, 2026
  • NPN Log

    ఏడాది తర్వాత తమిళ నటుడు అజిత్ ఓ మూవీకి ఓకే చెప్పారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’తో హిట్ ఇచ్చిన డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో సినిమా చేయబోతున్నారు. మే తొలివారంలో షూటింగ్ ఆరంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. అయితే తనకిష్టమైన 2 ప్యాషన్స్‌ను బ్యాలెన్స్ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారట. నెలలో 15రోజులు షూటింగ్, 15రోజులు రేసింగ్ చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement