• Apr 09, 2026
  • NPN Log

    ఇటీవలే భర్త సోహైల్ నుంచి  విడాకులు  తీసుకున్న నటి హన్సిక ఇంటిపోరుతో సతమతమవుతున్నారు. తనతోపాటు కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారంటూ వదిన (అన్న భార్య) ముస్కాన్‌పై రూ.2 కోట్ల  పరువు నష్టం దావా వేశారు. తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. దీంతో హన్సికకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు  చేయొద్దని ముంబై సెషన్స్ కోర్టు ముస్కాన్‌ను ఆదేశించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement