• Apr 09, 2026
  • NPN Log

    ఈ ఏడాది IPL సీజన్ ముగిశాక ‘ధురంధర్: ది రివెంజ్’ను OTTలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం. మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో జియో హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది. ఈ మూవీ రైట్స్‌ను హాట్‌స్టార్ ₹120-150 కోట్లకు సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ టాక్. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు ₹1,700 కోట్ల కలెక్షన్లు సాధించింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement