• Oct 25, 2025
  • NPN Log

    హైదరాబాద్ లోని DRDOకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమరాట్‌లో 195 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్ అప్రెంటిస్‌లు 40, డిప్లొమా అప్రెంటిస్‌లు 20, ట్రేడ్ అప్రెంటిస్(ITI) 135 ఉన్నాయి. ITI, డిప్లొమా, ఇంజినీరింగ్‌లో కనీసం 70% మార్కులతో పాసై ఉండాలి. వయసు 18ఏళ్లు నిండి ఉండాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/ 

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement