• Oct 25, 2025
  • NPN Log

    బంగారం మాదిరే వెండిపైనా బ్యాంకుల్లో లోన్లు తీసుకొనే అవకాశం తొందర్లోనే అందుబాటులోకి రానుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి కమర్షియల్, కోఆపరేటివ్ బ్యాంకులు, NBFCలు, ఫినాన్స్ కంపెనీలు రుణం ఇచ్చేలా RBI గైడ్ లైన్స్ ఇచ్చింది. రూ.2.5లక్షల వరకు తీసుకునే రుణానికి వెండి మార్కెట్ విలువలో 85%, రూ2.5-రూ.5లక్షల మధ్య రుణానికి 80%, ఆపై 75% రుణం పొందొచ్చు. ఓ వ్యక్తి గరిష్ఠంగా 10KGల వరకు వెండిని హామీగా ఉంచి లోన్ తీసుకోవచ్చు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement