2047నాటికి నంబర్ వన్‌గా ఆంధ్ర ప్రదేశ్: చంద్రబాబు
ఆంధ్ర ప్రదేశ్ : విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ రాబోతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన విశ్వసముద్ర గ్రూప్ ప్రాజెక్టులను ప్రారంభించారు. ‘రామాయపట్నంలో త్వరలో BPCL పెట్టుబడులు పెడుతోంది. ప్రపంచాన్ని శాసించే శక్తి మన పిల్లలకు ఉంది. 2047నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. అప్పటికి దేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ నంబర్ వన్‌గా అవతరిస్తుంది’ అని తెలిపారు.
Comments