GNT : మగవాళ్ళకూ స్త్రీ శక్తి టికెట్లు..నలుగురు సస్పెండ్
మగవాళ్లికూ స్త్రీ శక్తి టికెట్లు ఇచ్చిన నలుగురు కండక్టర్లను RTC అధికారులు సస్పెండ్ చేశారు. క్షేత్రస్థాయిలో స్త్రీ శక్తి పథకం మాటున అక్రమాలు జరుగుతున్నట్లు TTI తనిఖీల్లో తేలింది.గుంటూరు -1 డిపోలో ఒకరు, గుంటూరు -2 డిపోలో ఇద్దరు, తెనాలి డిపోలో ఒకరు మొత్తం నలుగురు కండక్టర్లను RTC ఉన్నత్తధికారులు సస్పెండ్ చేశారు.కేసు నమోదు చేసి TTI ఆ డిపో మేనేజర్లకు సిపార్స్ చేయగా చర్యలు తీసుకున్నారు.
Comments