20వ వార్డులో కూటమి అభ్యర్థుల ప్రచారం
NPN న్యూస్ నందిగామ: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు 20వ వార్డులో కూటమి కౌన్సిలర్ అభ్యర్థి మేకపోతుల శ్రీలక్ష్మి, చైర్మన్ అభ్యర్థి శాఖమూరి వంశీధర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గాజు గ్లాసు, సైకిల్ గుర్తులపై ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు. ప్రచారానికి మహిళల నుంచి మంచి స్పందన లభించింది.









Comments