348 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌లో 348 GDS ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఏపీలో 8, తెలంగాణలో 9 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయసు 20 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.750. విద్యార్హత, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ippbonline.com/









Comments