40 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి
* అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్(SAC)లో సైంటిస్ట్, అసోసియేట్ పోస్టులు- 13. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 22. వెబ్‌సైట్: https://www.sac.gov.in/careers/
* కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(KRCL)లో కాంట్రాక్ట్ ప్రాతిపదిక వెల్డర్, ఫిట్టర్ ఉద్యోగాలు- 27. ఈ నెల 26న నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్‌సైట్: https://konkanrailway.com/
Comments