₹5 స్నాక్ ప్యాకెట్ల హవా.. ₹లక్షల కోట్ల మార్కెట్!
₹5 లేదా ₹10 ప్యాకెట్లు దేశంలో స్నాక్ మార్కెట్ విస్తరణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చవక ధరలు కంపెనీలకు ప్లస్ అయింది. 2027కి ఈ మార్కెట్ విలువ ₹1,21,700కోట్లకు చేరనుందని పారిశ్రామిక వర్గాల అంచనా. చిప్స్, వేఫర్ల వాటా 57%, నమ్‌కీన్స్ వంటి దేశీయ స్నాక్స్ వాటా 43%గా ఉంది. దేశీయ స్నాక్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారత స్నాక్ మార్కెట్‌లో పెట్టుబడికి విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.










Comments