• Mar 02, 2026
  • NPN Log

    RRC వెస్ట్రన్ రైల్వే పరిధిలో 5,349 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 24 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC,ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://www.rrc-wr.com/

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement