5,349 పోస్టులకు నోటిఫికేషన్
RRC వెస్ట్రన్ రైల్వే పరిధిలో 5,349 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 23 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 24 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC,ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.rrc-wr.com/










Comments