• Oct 27, 2026
  • NPN Log

    NPN న్యూస్ నందిగామ 6వ వార్డులో వైసీపీ చైర్మన్ అభ్యర్థి చల్లా బ్రహ్మం, కౌన్సిలర్ అభ్యర్థి కోలేటి నాగరాణికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామని చల్లా బ్రహ్మం తెలిపారు. పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement