610 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే ఆఖరు తేదీ
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో 610 ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ(అక్టోబర్ 7). బీఈ, బీటెక్, బీఎస్సీ(ఇంజినీర్) ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రాతపరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. రాతపరీక్ష బెంగళూరులో అక్టోబర్ 25, 26తేదీల్లో నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.177. వెబ్‌సైట్: https://bel-india.in/
Comments