7,565 కానిస్టేబుల్ పోస్టులు.. దరఖాస్తు చేశారా?
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 7,565 ఢిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పురుషులకు 4,408, మహిళలకు 2,496, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు మిగతా పోస్టులను కేటాయించింది. ఇంటర్ ఉత్తీర్ణులై 18-25 ఏళ్ల వయసున్నవారు అక్టోబర్ 21 వరకు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, PE&MT, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ssc.gov.in/
Comments