• Mar 02, 2026
  • NPN Log

    ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్(DSSSB) 911 పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB, BE/BTech(సివిల్ Engg.), డిప్లొమా(సివిల్ Engg.), డిగ్రీ అర్హతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి. దరఖాస్తు ఫీజు ₹100. SC, ST, PwBDలకు ఫీజు లేదు. రెండు దశల రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు ₹35,400 నుంచి ₹1,42,400.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement