GST అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఉద్యోగాలు
జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల లా డిగ్రీ పాసై, బార్ కౌన్సిల్‌లో ఎన్‌రోల్‌మెంట్‌తో పాటు పని అనుభవం గలవారు అక్టోబర్ 17లోపు దరఖాస్తును పోస్ట్ చేయాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.naa.gov.in/
Comments