HPV వ్యాక్సిన్ వేయించుకున్నారా?
ఆంధ్ర ప్రదేశ్ లో 14-15 ఏళ్ల బాలికలకు ఉచిత HPV వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. తొలి దశలో కేంద్రం 1.9 లక్షల డోసులను ఇవ్వగా ఇప్పటి వరకు 1.14 లక్షల మందికి టీకాలు అందించింది. దీంతో వ్యాక్సిన్ పంపిణీలో దేశంలోనే రాష్ట్రం టాప్లో నిలిచింది. రెండో దశలో మరో 1.9 లక్షల డోసులను కేంద్రం పంపింది. మే వరకు వ్యాక్సినేషన్ కొనసాగనుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు పూర్తి సురక్షితమని అధికారులు చెబుతున్నారు.








Comments