IRCTCలో 64 పోస్టులు
IRCTC సౌత్ జోన్ పరిధిలో 64 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc(హాస్పిటాలిటీ), BBA, MBA, BSc(హోటల్ మేనేజ్మెంట్) అర్హతగల అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్‌గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. నవంబర్ 8, 12, 15, 18 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. వెబ్సైట్: www.irctc.com/










Comments