• Apr 19, 2026
  • NPN Log

    దేశంలో LPG సరఫరా పునరుద్ధరణకు 4 ఏళ్లు పడుతుందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ ఖండించింది. ‘ఇది తప్పుదోవ పట్టించే ప్రచారం. పలు దేశాల నుంచి 800 ట్రిలియన్ టన్నుల కార్గో వస్తోంది. రోజుకు 50 లక్షల సిలిండర్లు డెలివరీ చేస్తున్నాం. బుకింగ్ చేసిన 5-6 రోజుల్లోనే ఇస్తున్నాం. నిరాధారమైన, భయాందోళనలను వ్యాప్తి చేసే క్యాంపెయిన్ జరుగుతోంది. వీటిని నమ్మొద్దు’ అని ట్వీట్ చేసింది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement