• Mar 01, 2026
  • NPN Log

    డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘PhonePe’ ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాప్ గురించి సరిగ్గా అవగాహన లేనివాళ్లు కూడా ఈజీగా వినియోగించేలా AI-ఆధారిత సెర్చ్ ఫీచర్‌ను ప్రారంభించింది. దీనిద్వారా యూజర్లు టెక్స్ట్ లేదా వాయిస్ కమాండ్లతో పేమెంట్స్, రీఛార్జ్ వంటివి చేయొచ్చు. ఉదాహరణకు ‘FASTag రీఛార్జ్’ అని టైప్ చేస్తే నేరుగా ఆ పేజీకి తీసుకెళ్తుంది. ఇది డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది. 

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement