RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
RITES లిమిటెడ్ 5 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech(సివిల్ ఇంజినీరింగ్ ), B.Arch, PG(ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మేనేజ్‌మెంట్, ట్రాన్స్‌పోర్ట్ ఇంజినీరింగ్, ట్రాన్స్‌పోర్ట్ ప్లానింగ్)అర్హతతో పాటు పనిఅనుభవం గలవారు మార్చి 16వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JGMకు నెలకు రూ.8OK-రూ.2.20L, DGMకు రూ.70K-2L,మేనేజర్‌కు రూ.50K-రూ.1.60L చెల్లిస్తారు.










Comments