Xలో సాంకేతిక లోపం
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. తాము యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయామంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. పోస్టులు, కామెంట్లు కనపడటం లేదని, వీడియోలు స్ట్రీమ్ అవ్వట్లేదని తెలిపారు. సా.6-7.30 మధ్య అంతరాయాలు ఏర్పడినట్లు అమెరికాలో దాదాపు 42వేల మంది, ఇండియాలో 2వేల మంది ఫిర్యాదులు చేశారు. మీకు X ఓపెన్ అవుతోందా? కామెంట్ చేయండి.










Comments