అప్రూవర్‌గా మారుతా.. నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను అప్రూవర్‌గా మారుతానని ఢిల్లీ కోర్టుకు తెలిపారు. దీనిపై EDకి రిక్వెస్ట్ పెట్టమని కోర్టు సూచించింది. కాగా నిందితుడు సుకేశ్ జాక్వెలిన్‌తో గతంలో రిలేషన్లో ఉన్నానని చెప్పిన విషయం తెలిసిందే. అధికారినని, బిలియనీర్ శివిందర్ సింగ్‌కు బెయిల్ ఇప్పిస్తానని ఆయన భార్య నుంచి సుకేశ్ ₹215 కోట్లు వసూలు చేయడంతో ఈ కేసు బయటపడింది.










Comments