అమెరికాలో లక్షమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు!
అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఫెడరల్ వర్కర్స్‌ను తొలగించేందుకు డిఫర్డ్ రిజిగ్నేషన్ ప్రోగ్రామ్(DRP)ని ట్రంప్ స్టార్ట్ చేశారు. నిన్నటితో ఎంప్లాయిస్‌కు విధించిన గడువు ముగిసింది. వెంటనే రాజీనామా చేయాలని ఇప్పటికే వారికి ఈమెయిల్స్ అందాయి. తప్పనిసరి పరిస్థితిలో దాదాపు లక్ష మంది రాజీనామా చేయనున్నారు. ట్రంప్ నిర్ణయంతో అమెరికాకు ఏటా $28 బిలియన్లు ఆదా అవుతాయని అంచనా.
Comments