అశ్వవాహనంపై ఊరేగిన వేంకటేశ్వరుడు
ఆంధ్ర ప్రదేశ్ : తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు 8వ రోజు కనులపండువగా జరిగాయి. అశ్వవాహనంపై ఆసీనులైన వేంకటేశ్వరస్వామి మాడ వీధుల్లో కల్కి అవతారంలో ఊరేగారు. గ్యాలరీల్లోని భక్తులు అశ్వవాహనంపై ఉన్న స్వామివారి తేజస్సును చూసి పులకరించిపోయారు. అటు సెప్టెంబర్ 24న ధ్వజారోహణంతో మొదలైన బ్రహ్మోత్సవాలు రేపటితో ముగియనున్నాయి.
Comments