ఇంటికి ఏ దిశలో ఏ మొక్కలు నాటాలి?
ఇంటి చుట్టూ మొక్కలు పెంచడం శుభకరమని, గాలి శుద్ధై ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘వాస్తు ప్రకారం దక్షిణ, పడమర దిశల్లో ఎత్తైన చెట్లు, కూరగాయల మొక్కలు పెంచాలి. తూర్పు, ఉత్తర దిశల్లో చిన్న మొక్కలు ఉండాలి. ఈశాన్య మూలలో చెట్లు పెంచకూడదు. పాలు కారే, ముళ్ల చెట్లను ఉండకూడదు. ఈ నియమాలు పాటిస్తే అందం, ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుంది’ అంటున్నారు.








Comments