ఇంటర్ ఎగ్జామ్స్.. సెంటర్ అడ్రస్ కోసం ఇలా చేయండి!
తెలంగాణ : నేటి నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు 8:30AMలోపు సెంటర్‌కు చేరుకోవాలి. హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ కారణంగా సెంటర్‌కు సమయానికి చేరుకోలేకపోవచ్చు. దానికి తగ్గట్లుగా ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోండి. సెంటర్ అడ్రస్ కోసం హాల్‌టికెట్లపై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేస్తే డైరెక్ట్ మ్యాప్‌లో ఓపెన్ అవుతుంది. ఇంటర్ విద్యార్థులున్న తల్లిదండ్రులకు షేర్ చేయండి.










Comments